నానాన్యూస్ నానారకాల

నానాటికీ నానాన్యూస్ నానారకాల అంశాలపై నానావిధములుగా మనకు చేరుతూనే ఉంటుంది. అటువంటి న్యూస్ నానాజనులపై నానావిధములుగా ప్రభావం చూపుతుంది.

గమనిక: నానాన్యూస్ నానావ్యక్తులపై నానారకాల ప్రభావం చూపుతూనే ఉంటుంది. సమాజంలో మనమాట మనం చూసే లేక చదివే న్యూస్ ను బట్టే ఉంటుంది. అంటే మనమాటను న్యూస్ సామాజికపరంగా ప్రభావితం చేస్తుంది. నాకు అనిపించిన అభిప్రాయాలు ఈ నానాన్యూస్ వెబ్లాగు ద్వారా…

నానాన్యూస్ నానారకాల నానావిధాలుగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. నానాన్యూస్ నేటి సమాజంలో ఉన్న నానాసమస్యలను తెలియజేస్తూ ఉంటాయి. సామాజిక స్థితిని తెలుపుతూ, సామాజిక మార్పు ఆవశ్యకతను తెలుపుతూ నానాన్యూస్ వ్యాప్తి చెందుతూ ఉంటాయి.

చదువుతున్న న్యూస్ పేపరు, చూస్తున్న న్యూస్ చానల్ ఏదైనా నానారకాల న్యూస్ మన మైండులోకి చేరుతూ ఉంటుంది. నానారంగాలలో ప్రసారం అయ్యే నానాన్యూస్ లో ఎవరు వేటిపై దృష్టిపెడితే, ఆయా న్యూస్ మైండులో స్టోర్ అవుతూ ఉంటాయి.

రాజకీయాలకు సంబంధించిన నానాన్యూస్ గురించి ఒకరు దృష్టిపెడుతూ ఉంటే, రాజకీయాలపై ఆ ఒక్కరికి ఎక్కువ అవగాహన వస్తుంది. ప్రస్తుత సమాజంలో ఉన్న వివిధ రాజకీయ నాయకులు, పార్టీలు, వారు చేపడుతున్న కార్యక్రమాలు… ప్రజలలో వస్తున్న రాజకీయ మార్పు… ఇలా రాజకీయకోణంలో ఆవ్యక్తికి అవగాహన ఏర్పడుతుంది. కేవలం నానాన్యూస్ డైలీ ఫాలో అవ్వడంతో….

సినిమాలకు సంబంధింనిన నానాన్యూస్ గురించి ఒకరు దృష్టిపెడుతూ ఉంటే, సినిమాలపై ఆఒక్కరికి అవగాహన పెరుగుతుంది. ప్రస్తుత సినిమాలలో పాపులర్ నటులు, ఆయా నటులు చేస్తున్న సినిమాలు, ఆయానటులు బయోగ్రఫి… సినిమా ఫీల్డులో ఉన్న దర్శకనిర్మాతలు…. సినిమా రికార్డులు ఇలా సినీ రంగానికి సంబంధించిన నానాన్యూస్ ఆ వ్యక్తి ఫాలో అవ్వడం వలన సినిమాల గురించిన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఏ సినిమా ఎప్పుడు వస్తుంది. ఇటువంటి న్యూస్ గుర్తుగా ఉంటుంది.

ప్రధానంగా ఒక వ్యక్తి ప్రస్తుత జరుగుతున్న సంఘటనలు, వార్తాకధనాలు, ప్రభుత్వ నిర్ణయాలు, నాయకుల నిర్ణయాలు, వార్తావిశ్లేషకుల విశ్లేషణలు ఇలా నానాన్యూస్ ఫాలో అవుతూ ఉంటే, ఆ వ్యక్తికి జనరల్ నాలెడ్జ్ కొంచెం ఎక్కువగా చేరుతూ ఉంటుంది. ఎంతకాలం ఆయాన్యూస్ గుర్తు పెట్టుకుంటూ ఉంటే, అంతకాలం సామాజిక అవగాహన ఏర్పడుతుంది.

నానాన్యూస్ నానారకాల వ్యక్తులకు నానావిదాలుగా

ఏవిధంగా అయినా నానాన్యూస్ నానారకాల వ్యక్తులకు నానావిధాలుగా వ్యాప్తి చెందుతుంది. ఒకప్పుడే కేవలం దినపత్రికలకే పరిమితమైన న్యూస్. ఇప్పుడు టివిలద్వారా, కంప్యూటర్లద్వారా, స్మార్ట్ ఫోన్లు ద్వారా, ట్యాబ్స్ ద్వారా నానారకాలుగా సమాజంలో నానాన్యూస్ వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు సమాజంలో ఏవిధమైన న్యూస్ ఎప్పుడు జరిగితే, అప్పుడే నానావిధాలుగా నానారకాల వ్యక్తులకు చేరుతుంది. నానాన్యూస్ నానావిధాలుగా నానారకాల స్వభావాలు కలిగిన వ్యక్తులకు చేరుతూ ఉంటుంది.

నానాన్యూస్ నానారకాల విషయాలపై మనపై నానావిధాలుగా ప్రభావం చూపుతూ ఉంటుంది. సినిరంగంలో ఉండే నానాన్యూస్ ఒక వ్యక్తి ఫాలో అవుతూ ఉంటే, ఆవ్యక్తికి ఏదో ఒక హీరోపై అభిమానం కలుగుతుంది. ఇంకా ఆవ్యక్తికి అందాల నటిపై కూడా అభిమానం ఏర్పడవచ్చును. ఇక ఆయా నటీనటుల సినిమాల కోసం ఎదురు చూడడం కూడా అలవాటు అవుతుంది. వారికి సంబంధించిన నానాన్యూస్ నానారకాల పరికరాలలో ఫాలో అవుతూ ఉంటారు.

ఇక సామాజికపరమైన నానాన్యూస్ నానారకాల సమాజికపరమైన దృక్పదాన్ని ఏర్పరస్తూ ఉంటుంది. మీడియాలో ప్రసారం అవుతున్న నానాన్యూస్ కారకుల గురించి అవగాహన ఏర్పడుతుంది. నానాన్యూస్ వలన సమాజం ఏవిధంగా ప్రభావితం అవుతుందో అవగాహన ఏర్పడవచ్చును. ఇంకా గతకాలంలో చరిత్రపై కూడా ఆసక్తి పెరగవచ్చును. చరిత్రను కూడా తిరగేయడం అలవాటు అవుతుంది. ఇక చరిత్రలో నానాన్యూస్ పరిశీలన చేయవచ్చును.

అలా గత చరిత్రను చదివి, గతానికి, వర్తమానానికి పోలి చూసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు గతంలోని సామాజిక పరిస్థితులపై ఊహరావచ్చును. జరుగుతున్న వర్తమానంలో నానాన్యూస్ పరిశీలనతో గతాన్ని పోల్చి, భవిష్యత్తును ఊహించే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా నానాన్యూస్ నానారకాల కాలంలోనూ చదవడం వలన న్యూస్ వ్యక్తిపై ప్రభావం బలంగానే చూపుతాయి. ఒక సామాజిక విశ్లేషకులుగా మార్చవచ్చును.

యాధాలాఫంగా న్యూస్ ఫాలో అయ్యేవరకు సామాజిక పోకడలు తెలిసి ఉంటాయి. కేవలం న్యూస్ రీడ్ చేయడంతో సరిపెట్టుకుని, తమపని తాము చేసుకునేవారికి న్యూస్ ఒక ఎంటర్ టైన్ భాగంగానే అనిపించవచ్చును.

ఎప్పుడో ఏదో జరిగింది. ఇప్పుడు ఇలా జరుగుతుంది. భవిష్యత్తు ఎలా ఉంటుందో అంటూ వచ్చే విశ్లేషణలు ఒకవ్యక్తి పదే పదే ఫాలో అయితే, అతనికి సామాజికపరమైన ఆలోచనలు పెరుగుతాయి. సామాజిక మార్పుకు వార్తావిశ్లేషణలు బలమైన ఆలోచనలను సమాజంలో నానారకాల స్వభావం ఉన్నవారికి చేరతాయి. అయితే ఈ న్యూస్ ఎనలైజేషన్ నానారకాలుగా నానావిధాలుగా చేరతాయి. ఎక్కడో ఏదో జరిగింది. ఇప్పుడు ఫలితం ఇలా వచ్చింది. భవిష్యత్తు ఎలా ఉండవచ్చునో అంటూ ఏదైనా ఘటన ఆధారంగా వచ్చే విశ్లేషణలు ప్రజలలో అవగాహనను పెంచుతాయి. నానాన్యూస్ ఎనలైజేషన్ వలన సామాజిక అవగాహన ప్రజలలో పెరుగుతుంది.

ఇలా నానాన్యూస్ నానారకాల అంశాలలో నానావిధాలుగా వచ్చే విశ్లేషణలు సమాజంలోని ఫాలో అయ్యే ప్రజలపై ప్ఱభావం చూపుతాయి. వివిధ రంగాలలో వివిధ వ్యక్తులు న్యూస్ కారకులు కాగలరు. ఆయారంగాలలో కీర్తిగాంచినవారు సామాజికపరంగా తీసుకునే నిర్ణయాలు న్యూస్ అవుతాయి. ఆయారంగాలలో కీర్తిగాంచినవారు అధికారం కూడా కలిగి, ధనవంతులు అయ్యి ఉంటే, వారు ఏంచేసినా సమాజంలో న్యూసే అవుతుంది. ఈవిధంగా న్యూస్ కారకులు సమాజంలో న్యూస్ పై ప్రభావం చూపుతూ వారు సమాజంలో న్యూస్ ఫాలో అయ్యేవారిపై ప్రభావం చూపుతారు.

నానాన్యూస్ నానారకాల కొంతమందిపై ప్రభావం చూపుతూ

నానాన్యూస్ నానారకాల కొంతమందిపై ప్రభావం చూపుతూ
నానాన్యూస్ నానారకాల కొంతమందిపై ప్రభావం చూపుతూ

నానాన్యూస్ ప్రసారం చేసేవారు కూడా సమాజంలో నానాన్యూస్ ఫాలో అయ్యేవారిపై ప్రభావం చూపుతారు. పదిమందిలో ఆరుగురు ఒక ఏదైనా ఒక న్యూస్ మాత్రమే ఫాలో అవుతున్నారు అనుకోండి. అంటే నానాన్యూస్ అనే ఒక న్యూస్ చానల్ ను 10లో 6గురు ఫాలో అవుతుంటే, నానాన్యూస్ ఛానల్ ఎటువంటి న్యూస్ ప్రసారం చేస్తే, అటవంటి ప్రభావం 10లో 6గురిపై ఉంటుంది. ఉదాహరణకు నానాన్యూస్ ఛానల్ ప్రభుత్వానికి పూర్తి అనుకూలంగా న్యూస్ ప్రసారం చేస్తే 10లో 6గురికి ప్రభుత్వంపై సానుకూల ఆలోచన ఉంటుంది. అదే నానాన్యూస్ ఛానల్ ప్రతిపక్షం పోరాటం అంటూ ప్రతిపక్షాన్ని హైలెట్ చేస్తే, ప్రతిపక్షం గురించి ఆలోచన 10లో 6గురికి ఉంటుంది. ఈ విధంగా నానాన్యూస్ ప్రసారం చేసేవారు కూడా సమాజంపై ప్రభావం చూపుతారు.

ప్రకారంగా నానాన్యూస్ నానారకాల ప్రసారాలు చేసే మీడియా సమాజంపై ప్రభావం చూపుతుంది. ఇంకా నానాన్యూస్ నానావిధాలుగా నానారంగాలకు చెందినవారిని ప్రభావం చూపుతూ ఉంటుంది. న్యూస్ చదవడం అలవాటు అయినవారికి న్యూస్ పై ఊహాత్మక ఆలోచన పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే న్యూస్ వాచ్ చేయడం అలవాటు ఉన్నవారికి నానాన్యూస్ నానారకాల ఆలోచనను పెంచుతుంది.

న్యూస్ ఏదైనా మనం ఫాలో అయితేనే అది మనపై ప్రభావం చూపుతుంది. అక్షరాజ్ఙానం ఉండి పత్రికను ఫాలో అయ్యేవారు ఉదయం వేళ న్యూస్ చదవడం కూడా ఒక అలవాటుగా మారిపోవచ్చును. అలాగే వెబ్ సైటు ద్వారా ఆన్ లైన్ బ్రేకింగ్ న్యూస్ ఫాలో అయ్యేవారు కూడా ఎప్పుడు నెట్ కు కనెక్ట్ అయ్యి ఉండవచ్చును. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆలోచనను నానాన్యూస్ వలన కలిగితే, ఇక ఆ వ్యక్తికి బ్రేకింగ్ న్యూస్ పై ఆసక్తి పెరుగుతుంది. ఇలా నానాన్యూస్ నానారకాల స్వభావాలు కలిగిన వ్యక్తులపై నానావిధాలుగా అలవాటు అవ్వవచ్చును.

సమాజంలో వ్యక్తికి మరొక వ్యక్తికి ఉండే సంబంధంతో వ్యక్తి జీవితం ప్రభావితం అవుతూ ఉంటుంది. ఇక సామాజికపరమైన అవసరాలకు మాటసాయం, లేక ఏదైనా సామాజిక బలానికి ఆయాప్రాంతాల నాయకుల సంబంధాలు అక్కడి వ్యక్తికి కలిగి ఉంటుంది. అక్కడితో అక్కడి వరకే ఆ వ్యక్తి ఆలోచన పరిమితమైనప్పటీకి అతని సంబంధీకులలో న్యూస్ ఫాలో అయ్యే అలవాటు ఉంటే, ఆ ప్రభావం ఈ వ్యక్తిపై కూడా ఉంటుంది. రాజకీయ పార్టీల కార్యకర్తల ప్రభావం ఆ కార్యకర్తకు సంబంధం ఉన్న సామాన్యులపై ప్రభావం ఉండవచ్చును.

నానాన్యూస్ పుట్టడానికి కారణం అయ్యేవారు, నానాన్యూస్ ప్రసారం చూపేవారు, నానాన్యూస్ ఫాలో అయ్యేవారు సమాజంలో ప్రభావం చూపుతూ ప్రభావం చెందుతారు. న్యూస్ కారకుల న్యూస్ ప్రసారం చేయడంద్వారా న్యూస్ ఫాలో అయ్యేవారికి సమాచారం అందజేస్తారు. అందరిలో పేర్కొన్న భావం ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో బయటడపడుతుంది. ఆప్పుడు న్యూస్ పుట్టించనవారు, న్యూస్ ప్రసారం చేసేవారు ప్రభావితం అవుతారు. అప్పటివరకు న్యూస్ కారకులు, న్యూస్ ప్రసారం చేసేవారు న్యూస్ ఫాలో అయ్యేవారిపై కొంచెం కొంచెం ప్రభావం చూపుతూ ఉంటారు.

నానాన్యూస్ నానారకాల రంగాల నుండి

ఉదాహరణగా ఒక రాజకీయ పార్టీ ఇచ్చే న్యూస్ సంకేతాలు, న్యూస్ ప్రసారం చేసేవారు ప్రభావితం అయ్యి వాటిని ప్రసారం చేస్తారు. ప్రసారం అయిన న్యూస్, వాటిన ఫాలో అయ్యేవారిపై పడుతుంది. న్యూస్ ఫాలో అయ్యేవారిని ఫాలో అయ్యే సామాన్యులపై కూడా ఎంతోకొంత ప్రభావం చూపుతూ ఏదో ఒక సామాజిక భావనను పెంచుతూ ఉంటుంది. అది ఆ రాజకీయపార్టీకి అనుకూలం కావచ్చును. ప్రతికూలం కావచ్చును. కానీ ఈ ప్రభావం ఎన్నికల వేళ వరకు న్యూస్ ఫాల్లోవర్స్ పై ఉంటే, ఎన్నకలలో మాత్రం… ఈ ప్రభావం రివర్స్ అవుతుంది.

ఈవిధంగా న్యూస్ కారకులు, న్యూస్ ప్రసారం చేసేవారు, న్యూస్ ఫాలో అయ్యేవారు సమాజంలో ప్రభావం చూపుతూ ప్రభావం చెందుతూ ఉంటారు. నానాన్యూస్ నానారకాల రంగాలలో, వ్యక్తులపై ప్రభావం చూపుతుంది.

ఏప్రాంతంలో ఆయా ప్రాంత వాడుక భాషలో ఉండే న్యూస్ ప్రసారకులు మాత్రమే ఆయా ప్రాంత న్యూస్ ఫాల్లోవర్స్ కూ ఆయా ప్రాంత నాయకుల గురించి ప్రభావంతంగా చెప్పగలరు. ఎందుకంటే ఆప్రాంత వాడుక భాషలో న్యూస్ ప్రసారం అవ్వడం వలన నానాన్యూస్ అంతా అందరికీ అందుతుంది. ఎవరు న్యూస్ ఫాల్లో అయితే వారికి వివరంగా అర్ధం అవుతుంది. వారిని ఫాలో అయ్యేవారికి కూడా అర్ధం అవుతుంది. నానాన్యూస్ నానావిధాలుగా ప్రాంతీయ భాషలలో అయితే ప్రభావంతంగా ఉంటుంది.

ఇలా నానా విధాలుగా నానాన్యూస్ నానారకాల భావనలను సమాజంలో చొప్పిస్తుంది. న్యూస్ ఘటనాఘటనలు తెలియజేస్తే, విశ్లేషణలు, కధనాలు మాత్రం వాటి వాటి తీరు భావనలను సమాజంలో వ్యక్తులలోకి తీసుకువెళుతుంది.

ఒక సినిమా షూటింగ్ జరుగుతుంటే, ఆ సినిమా హీరో పాపులర్ హీరో అయితే ఆ సినిమా షూటింగ్ న్యూస్ ఎక్కువమంది ఫాలో అవుతూ ఉంటారు. అదే సినిమా హీరో చిన్న హీరో అయితే, ఆ సినిమా షూటింగ్ న్యూస్ సినిమా ఔత్సాహికులకు మాత్రమే చేరుతుంది. అదే ఆ సినిమా దర్శకుడు పాపులర అయితే, చిన్న హీరో అయినా న్యూస్ పాపులర్ అవుతుంది. ఇలా నానాన్యూస్ నానారకాల న్యూస్ కారకుల వలన కూడా ప్రభావం మారుతూ ఉంటుంది.

రాజకీయ రంగం, సినిమా రంగం, క్రీడా రంగం, వ్యాపార రంగం ఆయా రంగాలలో నానావిధుల నిర్వహించేవారు ఉంటారు. అయితే విధలు నిర్వహణలో నాయకత్వం ఉన్నవారు న్యూస్ కారకులు కాగలరు. ఇంకా ఆయా రంగాలలో విశేష ప్రతిభ కనబరిచినవారు న్యూస్ కారకులు కాగలరు. ఆయా రంగాలలో విధులు నిర్వహించేవారు వ్యవస్థలో భాగంగా ఉంటే, విశేష ప్రతిభ కనబరిచినవారు మాత్రం వ్యక్తిగతంగానే పాపులర్ అయ్యి ఉంటారు. వీరు ఇలా న్యూస్ కారకులు కాగలరు.

అయితే రాజకీయ రంగంలో న్యూస్ కారకులు, న్యూస్ ఫాల్లోవర్స్, న్యూస్ ప్రసారకులు ఒకరిపై ఒకర ప్రభావం కాలనుగుణంగా మారుతుంది. మనంపైన చదువుకున్నట్లు..

మిగిలిన నానారంగాలలో నానాన్యూస్ నానారకాల ప్రకారం న్యూస్ ఫాల్లోవర్స్ ను మాత్రం ప్రభావం చూపుతూ ఉంటాయి. ఆయారంగాలలో వ్యక్తిగతంగా విశేష ప్రతిభ ఆధారంగా ఏర్పడిన అభిమానుల స్టాటిస్టిక్స్ బట్టి న్యూస్ వ్యాప్తి ఉంటుంది. ఎంత ఎక్కువ మంది అభిమానులు కలిగి ఉంటే, అంత పాపులారిటి సమాజంలో ఉంటుంది. అంతలాగా న్యూస్ కూడా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. వీరి పాపులారిటీతో సమాజం వీరిని గమనిస్తూనే ఉంటుంది.

ఏదైన ఒక రంగంలో అత్యున్నత స్థాయికి వెళ్ళనావరు ఆయా రంగంలో వారు తీసుకునే నిర్ణయాలు ఆరంగంలో పెద్ద న్యూస్ గా ఉంటుంది. ఆ రంగం సమాజంపై ఎంత ప్రభావం చూపగలిగే రంగం అయితే, న్యూస్ ప్రభావం కూడా అంతే వ్యాప్తి సమాజంలో ఉంటుంది. ఉదాహరణకు సినిమా రంగంలో అగ్రనటుడు, రాజకీయ రంగప్రవేశం చేస్తే, అది సామాజికపరంగా అనేక వర్గాలకు వ్యాప్తి చెందుతుంది.

ఇంకా సినిమాలలో రాజకీయ నాయకులను పరోక్షంగా విమర్శించినా అదీ రాజకీయపరంగానూ, సినిమా పరంగానూ, ఆ హీరో అభిమానుల పరంగానూ న్యూస్ అవుతుంది. ఇలా నానాన్యూస్ నానారకాల ప్రభావాలు ఒక రంగం నుండి మరొక రంగంపై ప్రభావం చూపవచ్చును.

మొన్నటి న్యూస్ నేటి న్యూస్ రేపటి న్యూస్ ఒక ఊహ న్యూస్ ప్రసారకులలోనూ, న్యూస్ ఫాల్లోవర్స్ లోనూ ఉంటుంది. గతంలో సినిమా ప్రారంభం అయిన న్యూస్, వర్తమానంలో సినిమా పూర్తి అవుతుందన్న న్యూస్, ఆ హీరో అభిమానుల్లో సినిమా ఫలానా సమయంలో విడుదల కావచ్చనే ఊహను కలగజేస్తుంది. ఇదే ఊహ న్యూస్ ప్రసారకులలోనూ కలుగజేయవచ్చును. గతంలో వచ్చిన సినిమా కాంబినేషన్ మరలా ప్రారంభమైనట్లు న్యూస్ వస్తే, ఆ కాంబినేషన్ గతకాలపు ఫలితం మరలా ఇప్పుడు అభిమానుల్లో మెదులుతుంది. మరలా అటువంటి ఫలితమే రావచ్చనే ఊహ బలంగా ఉంటుంది.

కాలానుగుణంగా నానాన్యూస్ నానారకాల ఊహను కూడా న్యూస్ ఫాల్లోవర్స్ లోనూ, ప్రసారకులలోనూ కలిగించవచ్చును. ఈ ఊహాత్మక శక్తి నానాన్యూస్ నానారకాల విషయాల్లో కలిగితే, వారు న్యూస్ విశ్లేషకులుగా మారే అవకాశం ఉండవచ్చును. సామాజిక దృక్పధం ఏర్పడే అవకాశం ఉంటుంది. సమాజంపై సరైన అవగాహనతో ఉండవచ్చును. ఇలా న్యూస్ కధనాలు, విశ్లేషణలు న్యూస్ ఫాల్లో అయ్యేవారిపై ప్రభావం చూపుతాయి.

ఇక ఘటనలు ప్రాంతాన్ని బట్టి వ్యాప్తి చెందుతాయి. సామాజికపరంగా అయితే సమాజం అంతా వ్యాప్తి చెందుతాయి. ప్రమాద ఘటనలు, ఘటనా స్థాయిని బట్టి న్యూస్ అవుతాయి.

ఘోరాలు ఇవి వ్యక్తిగతమైనవిగా ఉంటాయి. అమానవీయ చర్యలు సంభవించినప్పుడు ఆయాప్రాంతాలకు పరిమితం అవుతాయి. అయితే ఆ ఘోరం వెలుగు చూసినప్పుడు సమాజం అంతా స్పందించవచ్చును.

అలాంటి ఘటనలు, ఘోరాలు జరుగుతున్నాయంటే, అవి ఎక్కువగా నిర్లక్ష్యం వలననే అంటారు. ఘటన అయితే అదీ ఆయా ఘటనకు గురైనవారి తప్పిదాల వలన జరగవచ్చును. ఘోరాలు అయితే ఆ ఘోరం తలపెట్టిన వ్యక్తి క్రూరత్వం వలన మరొక ఘోరానికి బలి అవుతూ ఉంటారు. అయితే ఘోరాలకు పాల్పడేవారికి నేడు న్యాయం త్వర త్వరగా జరగాలనే డిమాండ్ సమాజంనుండి రావడంతో ఈ ఘోరాలు పాల్పడుతున్నవారికి శిక్షలు పడుతున్నాయి. అయితే అవి వెలుగులోకి వచ్చి ఎక్కువమంది స్పందించిన ఘోరాలకు పరిమితం కాకుడదనే అభిప్రాయం కూడా లేకపోలేదు.

ఘోరాలను నానాస్వభావం కలిగి నానారకాలుగా మారిపోయేవారు చేసే ఆకృత్యాలు నానావిధాలుగా సమాజం గర్హిస్తుంది. నానాన్యూస్ నానారకాల స్వభావాల అధారంగా సమాజంలో పుడుతుంది. వ్యాప్తి చెందుతుంది.

నానా పత్రికలు, నానా చానల్స్, నానా పరికరాల ద్వారా నానాన్యూస్ నానారకాల వ్యక్తులకు వ్యాపిస్తుంది. ఎంత ఎక్కువ మంది ఏ న్యూస్ గురించి చూస్తే, ఆ న్యూస్ ఆ సమయంలో పాపులర్ అవుతుంది. ఒక్కోసారి విపత్తులు మాత్రం ముప్పుగా మారి అందరినీ ఆందోళనకు గురి చేస్తాయి.

ఈ విపత్తులు నానారకాలుగా ఉంటాయి. ప్రకృతి ద్వారా సంభవిస్తాయి కాబట్టి వీటిని అంచానా వేయడం కష్టమేనంటారు. ఈ విపత్తులు గాలి రూపంలో రావచ్చును. వాన రూపంలో రావచ్చును. అగ్ని రూపంలో రావచ్చును. ఇలాంటివి అప్పటికప్పుడు ప్రభావం చూపి, ఒక ప్రాంతాన్ని ప్రభావితం చేస్తాయి. ఆ తర్వాత ఆ ప్రాంత ప్రభావం నుండి కోలుకోవడానికి చాలా కాలమే పడుతుంది. ఇటువంటి సమయంలో ఒక ప్రాంతంవారికి మరొక ప్రాంతం నుండి సానుభూతి అందుతుంది.

గాలి, వాన, అగ్ని వీటి ద్వారా వచ్చే విపత్తులు ఒక ప్రాంతానికే పరమితం అయితే, అంటువ్యాధులుగా వచ్చే విపత్తులు ప్రమాదకరం. ఎంతగా అంటే అది ఎంతవరకు పాకితే అంతవరకు విపత్తుగానే పరిణమిస్తుంది. ఇప్పుడు ఇలాంటి విపత్తే మన ప్రస్తుత సమాజం ఎదుర్కొంటుంది.

కరోనా (కొవిడ్-19) వైరస్ ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే 1 మిలియన్ ప్రజలకు పాకిన ఈ వైరస్ వేల మరణాలకు కారణం అయ్యింది. ఇది ఇప్పుడు అంతర్జాతీయ విపత్తుగా ఉంది. దీనిని ఎదుర్కొని మానవ మనుగడ ఎలా సాగుతుందో? అనే ఆందోళన చాలామంది విశ్లేషకులలో కూడా ఉంటుంది.

కరోనా తాపానికి దేశాలకు దేశాలు లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో అనేక రంగాలు ప్రభావితం కానున్నాయి. ఇప్పుడు కరోనా కాలం ఎంతవరకు ఉంటే, అంతవరకు అన్ని రంగాలలోనూ స్థబ్దత ఉంటుంది. అంతా ఇంటికే పరిమితం అవ్వడంతో అన్ని రంగాల్లోనూ స్థబ్దత నెలకొంది.

ఇలా ఎంత పెద్ద విపత్తు అయితే, అది ఎన్ని ప్రాంతాలలో ఎంతమందిపై ప్రభావం చూపిదే అన్ని విధాలుగా అన్ని రకాలుగా అదే న్యూస్ ప్రభావం ఎక్కువకాలం ఉంటుంది.

న్యూస్ సమాజంలో ఉంటూ సమజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులకు, సమాజంచేత ప్రభావితం అయ్యే వ్యక్తులకు అన్ని సామాజిక వ్యక్తులకు వారధిలాగా ఉంటుంది. అందరినీ ప్రభావితం చేసే న్యూస్, ఎక్కువ స్థాయిలో ఉండేవారు తీసుకునే నిర్ణయాలను బట్టి సామాజిక మార్పును కూడా తీసుకువస్తాయి…

నానాన్యూస్

కరోనా సమయం సంయమనం పాటించడం ప్రధానం.

పుట్టిన పుకారు షికారు చేయడం తేలియక కానీ దానిపై వాస్తవం అంతమందికి తిరిగి తెలిసేటప్పటిక నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇంటికే పరిమితం, మన మద్య బౌతిక సామాజిక దూరం, మానసికంగా కరోనా కట్టడికి సహకారం.