Lock Down లాక్ డౌన్ ?

లాక్ డౌన్ పొడిగిస్తారా? లాక్ డౌన్ ఎత్తివేస్తారా? ఇప్పుడు ఇదే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. కరోనా కారణంగా ఈనెల 14వరకు కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. గడువు సమీపిస్తుంది, గడువు తర్వాత లాక్ డౌన్(Lock Down) ఉంటుందా? ఉండదా? అందరి మనసులో మెదిలే ప్రశ్న. ఇప్పుడున్న పరిస్థితులలో లాక్ డౌన్ ఇంకా కొన్నాళ్ళు పొడిగించాలి. నేను ప్రధానికి కూడా విజ్ఙప్తి చేస్తున్న, అంటూ లాక్ డౌన్ విషయంలో తెలంగాణ సిఎం కెసిఆర్ నిన్న ప్రెస్ మీట్లో…

Coronavirus tipps కరోనా టిప్స్

Coronavirus tipps కరోనా కు ప్రత్యేక మందు ఇంకా లేదు. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడమే ప్రధానం. జాగ్రత్తలలో ప్రధానంగా సామాజిక దూరం పాటించడం… ఇంట్లోనే ఉండడం. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లడం, అదీ ఒంటరిగా… కంటికి కనబడని కరోనాకు వ్యాప్తి చెందడం గుణం అయితే అదీ బౌతిక శరీర వ్యవస్థను పాడు చేస్తుంది. కదలని కర్రలాంటి వస్తువులను, రాళ్ళు రప్పల్లాంటి వాటిపై కొద్ది కాలం ఉంటే, మరి కొన్ని వస్తువులపై ఇంకొంత కాలం ఉంటుంది. అంటే…

maybe corona hugged బయటకు పోతే కరోనాతో కరచాలనం చేసినట్టే…

maybe corona hugged at anywhere in outside. బయటకు పోతే కరోనాతో కరచాలనం చేసినట్టే… ఎందుకంటే కరోనా ఎక్కడ అంటి ఉందో ఎవరికెరుక? బయటకు పోతే కరోనాతో కరచాలనం చేసినట్టే అవుతుంది. కారణం కరోనా పెరుగుతుంది. ఇప్పుడు అది ఎక్కడ ఉంది అంటే కంటికి కనబడదు. బయటకుపోయి ఎక్కడైనా చేయి వేయకుండా ఉండగలమా అంటే అంత గమనిస్తూ చేతులు ఉపయోగించేవారు అందరూ ఉండకపోవచ్చును. కొందరు చేతులు అక్కడ ఇక్కడ ముట్టుకోవడం అలవాటు అయి ఉంటే వారు…

stop corona కరోనా ఆగు అంటూ ఆదివారం ఆగిపో అంటూ

stop corona కరోనా ఆగు అంటూ ఆదివారం ఆగిపో అంటూ రాత్రి 9గంటలకు 9 నిమిషాలపాటు దీపం వెలిగిద్దాం… మంచి సంకల్పం చేసి, కరోనా కట్టడి మానసిక సంకల్పం మనస్ఫూర్తిగా చేద్దాం… stop corona కరోనా ఆగు అంటూ ఈ పోస్టు మీరు ఎక్కడ చదువుతున్నారు? ఇంట్లోనే అయితే కంటిన్యూ చేయండి. లేకపోతే ఈ పోస్టు చదవడం stop చేసి corona కరోనా కట్టడి కోసం ఇంటికి చేరండి. మన పనులు ఆగకూడదు. అంటువ్యాధి అంటకూడదు అంటే…

కరోనా కరోనా కలవరమాయే కరోనాతో

కరోనా కరోనా కలవరమాయే కరోనాతో మంది మనసు కలత చెందుతుంది. కారణం కరోనా వ్యాధికి మందు లేకపోవడమే. ఇంకా మందు కనుగనబడని కరోనా వైరస్ కంటికి కనబడదు. కంటికి కనబడకుండా కరోనా వైరస్ మందిమదిని కలవరపెడుతుంది. మీడియా మొత్తం కరోనా న్యూస్ ప్రసారం. ఎక్కడ చూసినా నిర్మానుష్యం, టివిల ముందు మనుజులు, టివిలలో కరోనా మాటలు, కరోనా పాటలు… టివీలకే పరిమితం కావాల్సిన సమయం, ఇంట్లోనే ఉండి టివి చూడడం తప్ప ఇంకేమి లేదన్నట్టుగా మీడియా ప్రచారం.…

కరోనా కాటు కంట్రీలలో కలవరం

కరోనా కాటు కంట్రీలలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరణాలు పెరుగుతున్నాయి. రికవరీలు కొన్ని కంట్రీలలో బాగుంటే, కొన్ని కంట్రీలలో వ్యాప్తి ఉంటుంది. ఏదైనా కరోనా కాటు కంట్రీల పై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పది లక్షలు అంకె డబ్బుకు సంబంధించి కాదు, ఒక ప్రాంత జనాభాకు సంబంధించి కాదు, కరోనా సోకినవారి సంఖ్య. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ సోకినవారి సంఖ్య పదిలక్షలు దాటింది. మరణాల సంఖ్య 58 వేలు దాటింది. కరోనా కాటు కంట్రీల వివరాలు…

కరోనా నివారణకు జాగ్రత్తలు పాటించడం

కరోనా నివారణకు జాగ్రత్తలు పాటించడం చాలా ప్రధానం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకినవారు 1మిలియన్ దగ్గరగా ఉంది. వేగంగా విస్తరిస్తున్న కరోనా పాజిటివ్ కేసులు, ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అదృష్టవశాత్తు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే లాక్ డౌన్ ప్రకటించారు. కాబట్టి కరోనా విస్తరణ త్వరగా వ్యాప్తి చెందలేదు. అయినా కరోనా కేసులు ఇండియాలో 1834 కరోనా పాజిటివ్ కేసులుగా ఉన్నాయి. కరోనా మరణాలు 41కు చేరుకుంది. ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో కరోనా…

కరోనా సమయం సంయమనం పాటించడం ప్రధానం.

పుట్టిన పుకారు షికారు చేయడం తేలియక కానీ దానిపై వాస్తవం అంతమందికి తిరిగి తెలిసేటప్పటిక నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇంటికే పరిమితం, మన మద్య బౌతిక సామాజిక దూరం, మానసికంగా కరోనా కట్టడికి సహకారం.