Physically keep social distance, mentally we fight against coronavirus బౌతికంగా సామాజిక దూరం, మానసికంగా సామాజిక శ్రేయస్సు

ఇంటికి పరిమితం బయటకు అసలు వద్దు. బౌతికంగా సామాజిక దూరం, మానసికంగా సామాజిక శ్రేయస్సు ఇదే మన సంకల్పం. Physically keep social distance, mentally we fight against coronavirus. మొన్నటిదాక మనకోసం మన కుటుంబం కోసం పాటుపడడం మనకు అలవాటు. ఇప్పుడు మనం పాటుపడకుండా ఉండడమే సమాజంలో మన వలన నష్టం జరగకుండా ఉంటుంది. కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించడం కోసం సినీ నటులు మీడియాద్వారా మాటలు చెబుతున్నారు. పాటలు పాడుతున్నారు. కరోనా…

Lock Down లాక్ డౌన్ ?

లాక్ డౌన్ పొడిగిస్తారా? లాక్ డౌన్ ఎత్తివేస్తారా? ఇప్పుడు ఇదే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. కరోనా కారణంగా ఈనెల 14వరకు కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. గడువు సమీపిస్తుంది, గడువు తర్వాత లాక్ డౌన్(Lock Down) ఉంటుందా? ఉండదా? అందరి మనసులో మెదిలే ప్రశ్న. ఇప్పుడున్న పరిస్థితులలో లాక్ డౌన్ ఇంకా కొన్నాళ్ళు పొడిగించాలి. నేను ప్రధానికి కూడా విజ్ఙప్తి చేస్తున్న, అంటూ లాక్ డౌన్ విషయంలో తెలంగాణ సిఎం కెసిఆర్ నిన్న ప్రెస్ మీట్లో…

Coronavirus tipps కరోనా టిప్స్

Coronavirus tipps కరోనా కు ప్రత్యేక మందు ఇంకా లేదు. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడమే ప్రధానం. జాగ్రత్తలలో ప్రధానంగా సామాజిక దూరం పాటించడం… ఇంట్లోనే ఉండడం. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లడం, అదీ ఒంటరిగా… కంటికి కనబడని కరోనాకు వ్యాప్తి చెందడం గుణం అయితే అదీ బౌతిక శరీర వ్యవస్థను పాడు చేస్తుంది. కదలని కర్రలాంటి వస్తువులను, రాళ్ళు రప్పల్లాంటి వాటిపై కొద్ది కాలం ఉంటే, మరి కొన్ని వస్తువులపై ఇంకొంత కాలం ఉంటుంది. అంటే…

కరోనా సమయం సంయమనం పాటించడం ప్రధానం.

పుట్టిన పుకారు షికారు చేయడం తేలియక కానీ దానిపై వాస్తవం అంతమందికి తిరిగి తెలిసేటప్పటిక నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇంటికే పరిమితం, మన మద్య బౌతిక సామాజిక దూరం, మానసికంగా కరోనా కట్టడికి సహకారం.