వాయిస్ న్యూస్

న్యూస్ 07 ఏప్రిల్ 2020
న్యూస్ 07 ఏప్రిల్ 2020
న్యూస్ 07 ఏప్రిల్ 2020
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రెస్ మీట్ ఆడియో
న్యూస్ 06 ఏప్రిల్ 2020
న్యూస్ 06 ఏప్రిల్ 2020
న్యూస్ 06 ఏప్రిల్ 2020
న్యూస్ 06 ఏప్రిల్ 2020
న్యూస్ 06 ఏప్రిల్ 2020
న్యూస్ 06 ఏప్రిల్ 2020
న్యూస్ 06 ఏప్రిల్ 2020
న్యూస్ 06 ఏప్రిల్ 2020
న్యూస్ 06 ఏప్రిల్ 2020
న్యూస్ 05 ఏప్రిల్ 2020

నేటి న్యూస్ మనకు సమాజంపై అవగాహనను అందిస్తాయి. ప్రస్తుత పోకడ గురించిన అవగాహనను ఏర్పరుస్తాయి. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలను తెలుపుతాయి. ఎక్కువమందిని ప్రభావితం చేసిన న్యూస్ గురించిన కధనాలను తెలుపుతాయి.

ప్రభావంతమైన రంగాలలో ఉన్న ప్రముఖుల నిర్ణయాలు, ఫలితాలు న్యూస్ అందిస్తాయి. న్యూస్ ఒక సామాజిక పరివర్తనను సూచిస్తూ ఉంటాయి. సామాజిక విషయాలను సమజానికి తెలియజేస్తాయి. అటువంటి న్యూస్ మనకు నానారకాలుగా అందుబాటులో ఉన్నాయి.

టెక్నాలజీ పెరిగాక పత్రికల ఉండి టివిలకు, స్మార్ట్ ఫోన్లలో కూడా న్యూస్ అందుతున్నాయి. ఉన్న చోట నుండే న్యూస్ వాచ్ చేయవచ్చును. ఈరోజుల్లో ఎప్పటి న్యూస్ అప్పుడే అందుతుంది. నానాటికీ న్యూస్ చానల్స్ పెరుగుతున్నాయి.

ఇంటర్నెట్లో అందుబాటులో ఉండే న్యూస్ చదువురానివారు కూడా ఫోన్లో వినాలంటే, అనే ఆలోచనకు నానాన్యూస్ వాయిస్ న్యూస్ గా మీముందుకు. న్యూస్ చూడడానికి చాలా చానల్స్ అందుబాటులో ఉన్నాయి. కేవలం న్యూస్ ఫోన్ ద్వారా లేక ట్యాబ్ ద్వారా ఏదైనా ఇంటర్నెట్ పరికరం ద్వారా వినడానికి మాత్రమే అయితే నానాన్యూస్ ద్వారా వాయిస్ న్యూస్ వినవచ్చును.

తెలుగులో తెలుగువారు వినడం కోసం తెలుగు న్యూస్ మీకు న్యూస్ లౌడ్ గా వినండి. ఒనానా ద్వారా న్యూస్ హెడ్ లైన్స్ మీరు రోజు వినండి. ముఖ్యాంశాలు మీకు వాయిస్ న్యూస్ గా ఒనానా ద్వారా మీరు వినవచ్చును. ఏరోజుకారోజు న్యూస్ హెడ్ లైన్స్ మాత్రం మీరు న్యూస్ లౌడ్ గా వినవచ్చును.

కాసేపు బుక్ చదివితే కళ్ళు నొప్పి వస్తే, కాసేపు ఎలక్ట్రానిక్ పరికరం చూసినా కళ్ళు నొప్పి వస్తాయి. స్క్రీను మరింత కాంతిని మన కళ్ళపైకి ప్రసారం చేస్తుంది కాబట్టి… ఇలా న్యూస్ రీడింగ్ చేయడానికి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే, వినడానికి అవకాశం ఉంటే, కాసేపు రేడియోలో న్యూస్ విన్నట్టుగా ముఖ్యాంశాలు, ప్రధానాంశాలు, లేటెస్ట్ న్యూస్ క్లుప్తంగా వినవచ్చును.

మీరు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు న్యూస్ చూడడం కన్నా న్యూస్ వినడం కొంతమందిక మేలు అనిపించవచ్చును. అలాంటి వారు ఉంటే అలాంటివారికోసమే నానాన్యూస్ వాయిస్ న్యూస్.

నానాటికీ న్యూస్ పెరుగుతూ ఆసక్తికరంగా మారుతునే ఉంటే, నానా రకాల న్యూస్ ఆన్ లైన్ ద్వారా అందుబాటులో ఉంటుంది. టెక్ న్యూస్, సినిమా న్యూస్, పొలిటికల్ న్యూస్, న్యూసెన్స్ నానాన్యూస్ నానా రంగాలలో ఎప్పటికప్పుడు ఆన్ లైన్ ద్వారా అందుబాటులో ఉంటుంది.

ఒకవేళ మీరు న్యూస్ చూడడం కన్నా వినడానికి ప్రధాన్యత ఇస్తే మీరు నానాన్యూస్ ద్వారా వాయిస్ న్యూస్ వినవచ్చును.

తెలుగు వెబ్ సైటులలో న్యూస్ మీకు అదే పనిగా చూస్తూ చదవడం ఇబ్బంది అయితే నానాన్యూస్ తెలుగు వెబ్ సైటు ద్వారా వినండి. వాయిస్ తెలుగు డైలీ న్యూస్ వెబ్ సైటుల ఆధారంగా న్యూస్ రీడింగ్ నానాన్యూస్ ద్వారా మీకోసం..

వాయిస్ న్యూస్

ప్రతి వాయిస్ ఫైల్ కేప్సన్లో ఆరోజు డేట్ ఇవ్వబడుతుంది. మీరు తేదీవారీగా న్యూస్ హెడ్ లైన్ న్యూస్ గా వినవచ్చును. మీరు ఒనానా ద్వారా న్యూస్ విన్నందులకు… ధన్యవాదాలు… మరలా విజిట్ చేయండి… మరలా న్యూస్ వినండి.

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *

కరోనా సమయం సంయమనం పాటించడం ప్రధానం.

పుట్టిన పుకారు షికారు చేయడం తేలియక కానీ దానిపై వాస్తవం అంతమందికి తిరిగి తెలిసేటప్పటిక నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇంటికే పరిమితం, మన మద్య బౌతిక సామాజిక దూరం, మానసికంగా కరోనా కట్టడికి సహకారం.